


కార్యకర్తలకు బీమా సౌకర్యం - ప్రమాద భీమా పొందే విధానము
పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణించిన ఎడల, బీమా సౌకర్యం కొరకు దరఖాస్తు చేయడానికి. ఈ క్రింది ధ్రువ పత్రములు కావలెను.
- మరణించిన సభ్యుడి / సభ్యురాలి పార్టీ సభ్యత్వ కార్డు. (ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరానికి చెందినది)
- FIR (ఎస్సై సంతకం మరియు స్టాంప్ తో)
- ఫిర్యాదు పత్రం (ఎస్సై సంతకం మరియు స్టాంప్ తో)
- శవ పంచనామా (ఎస్సై సంతకం మరియు స్టాంప్ తో)
- శవ పంచనామా రిపోర్ట్ (ఎస్సై సంతకం మరియు స్టాంప్ తో)
- మరణ ధృవీకరణ పత్రం (ఒరిజినల్, స్టాంప్ తో)
- కుటుంబ సభ్యుల ధృవీకరణ (మండల రెవెన్యూ అధికారి చే జారీ చేయబడిన ఒరిజినల్)
- చనిపోయిన సభ్యుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు)
నామినీ వివరములు:
- నామినీ ఆధార్ కార్డ్
- ఓటర్ ఐడీ
- బ్యాంక్ ఎకౌంట్ వివరాలు
- నామినీ వి 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
నోట్: ప్రమాదం జరిగిన 15 రోజుల లోపు (+91) 9177956972 లేదా 7306299999 నంబర్ కు కాల్ చేసి తెలియజేయగలరు. ప్రమాదం జరిగిన రోజు నుండి 30 రోజుల లోగా పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని, మరణించిన సభ్యుడి/సభ్యురాలి కి చెందిన నామినీ మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయం నందు సంప్రదించగలరు.

